ETV Bharat / state

ప్రియుడితో కలిసి భర్తను కాటికి పంపిన భార్య

తమ స్వేచ్ఛకు అడ్డొస్తున్నాడని తాళి కట్టిన భర్తను ప్రియుడితో కలిసి అడ్డు తొలగించుకుందో భార్య.

సైదులు అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న నాగలక్ష్మి
author img

By

Published : Mar 20, 2019, 11:07 PM IST

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య
తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. పోలీసులు చెప్పిన సమాచారం మేరకుసూర్యాపేటకు చెందిన కాశయ్య అనే దివ్యాంగుడు భార్య నాగలక్ష్మితో కలసి ఎల్బీనగర్ -ఎస్​బీహెచ్ కాలనీలో జీవనం సాగిస్తున్నారు. సైదులు అనే యువకుడితో నాగలక్ష్మి వివాహేతరసంబంధం పెట్టుకుంది. ఇదే విషయమై కాశయ్య పలుమార్లు ఆమెను మందలించాడు.

తమ స్వేచ్ఛకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, ప్రియుడు సైదులుతో కలిసి భర్త గొంతునులిమి హత్య చేశారు. మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నేరం చేసినట్లు నిందితులు ఒప్పుకోవటంతో అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి :ప్రధాని కార్యాలయం కాదది.. ప్రచారాల నిలయం​:రాహుల్

Intro:hyd_tg_24_20_ou_hostel_water_ab_c2
Ganesh_ou campus
( ). ఓయూ వసతి గృహలకు బురదనీరే దిక్కు... పేరు ప్రతిష్టలున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉంటున్న విద్యార్థులు కడుపునిండా నీళ్లు తాగలేక రెండు రోజుల నుంచి పస్తులుంటున్నారు తార్నాక వాటర్ రిజర్వాయర్ నుంచి ఉస్మానియా వరకు సరఫరా అయ్యే నీటి పైప్ లైన్ లో లోపం ఉండ లేక రిజర్వాయర్ కు వచ్చిన నీ రేపు ఉదయం తో ఉన్నాయా అనేది తేల్చాల్సి ఉంది విద్యార్థులు వివరిస్తా ఉస్మానియా లోని సుమారు వందమంది పీహెచ్డీ విద్యార్థి లో ఉంటున్నారు భగీరథ వసతి గృహంలో రెండు రోజులుగా నీరు వస్తుంది ఇంకా ఇలా ఎన్ని వసతిగృహాలకు కలుషిత నీరు వస్తుందో తెలియాల్సి ఉంది బురద నీరు లేక కొందరు విద్యార్థులు దగ్గరలోని దుకాణంలో రక్షిత మంచినీటి మీకు అనుకుంటున్నారు హాస్టల్ లో ఈ ఉపయోగం గురించి చేస్తున్నారు కొందరు వాటిని కారం పదార్థాలకు తిన్న తర్వాత కడుపు లో బాగుండలేదని గుర్తించి నిర్వాహకులకు ఆరాతీయగా నీటిని వాడుతున్నామని ఒప్పుకున్నారు దీంతో విద్యార్థులు ఆహారాన్ని తినడం మానేస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులు కడుపు మాడ్చుకొని పస్తులు ఉంటున్నారు కొంతమంది ఇళ్లకు వెళ్లిపోయారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వసతిగృహాల్లో వేలాది మంది విద్యార్థులు ఉన్నారు వీటిల్లో ఎప్పుడు ఏదో ఒకటి ఇ సమస్య వస్తుంది కోల్డ్ దానికి సిద్ధంగా ఉన్న భవనాలు అరకొర నీటి సరఫరా విద్యుత్ అంతరాయం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హాల్లో అత్యంత దారుణంగా ఉన్నారు దిక్కులేని పరిస్థితుల్లో దీని లోనే ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు స్తున్నారు కోట్ల రూపాయలు ఏటా వివిధ అభివృద్ధి పనులకు విచ్చేస్తున్న మాత్రం ఖర్చు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు బురద నీరు కళ్ళకు కనిపిస్తున్న వాటితోనే ఇలాంటివి చేస్తున్నారని పలువురు విద్యార్థులు మెస్ లకు నిర్వాహకులకు నిలదీస్తున్నారు విద్యార్థులు అనారోగ్యం పట్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఉస్మానియా అధికారులకు కు సమస్యల గురించి తెలిపిన ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు వాపోతున్నారు నిన్న అర్ధరాత్రి హుటాహుటిన సంపూర్ణ లోని నీటిని తీసి ఇ ఎవ్వరికి తెలియకుండా కొత్త నీటిని అందులోని చెప్పారు కనీసం సంపును కడిగి అందులో చెత్త చేదం లేకుండా చేయాలని విద్యార్థులు అన్నారు దీనికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ నివాహణ లోపం ఉందని విద్యార్థులు అన్నారు...
బైట్...వెంకట్...విద్యార్థి..phd..
బైట్...phd..విద్యార్థి...

Body:hyd_tg_24_20_ou_hostel_water_ab_c2

Conclusion:hyd_tg_24_20_ou_hostel_water_ab_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.