సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో ఆదివారం వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద ఓ ఘటన చూపరులను కనువిందు చేసింది. ఆలయం మీదుగా ఉన్న గుట్టపై నుంచి జలదారలు వచ్చాయి.
సుందరంగా ఉన్న ఈ ఘటనను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సెల్ఫోన్లలో బంధించారు.
ఇదీ చూడండి: RAINS IN AP: అల్పపీడన ప్రభావం.. ఏపీలో విస్తారంగా వర్షాలు