ETV Bharat / state

సూర్యాపేటలో ఉచిత వైద్య శిబిరం

సూర్యాపేట విజయ కృష్ణ నర్సింగ్‌ హోమ్‌ నిర్వాహకులు ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కూలు బ్యాగులు, ట్రంక్‌ పెట్టెలు పంపిణీ చేశారు.

సూర్యాపేటలో ఉచిత వైద్య శిబిరం
author img

By

Published : Jun 30, 2019, 6:48 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయ కృష్ణ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ కామినేని ఆసుపత్రి సహకారంతో గుండె, ఎముకలు, కీళ్లు, దంత, ఆప్తాలమీ, గైనిక్ సేవలు అందించారు. పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది బారులు తీరారు. అలాగే 50 మంది నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, 25 మందికి ట్రంక్ పెట్టెలను పంపిణీ చేశారు.

విజయ కృష్ణ నర్సింగ్‌ హోమ్‌ ఉచిత వైద్య శిబిరం

ఇదీ చూడండి: కేసీఆర్​... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు ముఖ్యమంత్రా..?: జీవన్​రెడ్డి

Intro:Slug :. TG_NLG_21_30_FREE_MEDICAL_CAMP_AV_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సుర్యాపేట.

( ) సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయ కృష్ణ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్స్ డే ను పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ కామినేని ఆసుపత్రి సహకారంతో గుండె , ఎముకలు , కీళ్లు , డెంటిస్ట్ , ఆప్తాలమీ , గైనిక్ తదితర విలువైన వైద్య సేవలను ఉచితంగా అందించారు. గుండెకు సంబంధించిన టుడీఏకో వంటి విలువైన పరీక్షలను నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది బాధితులు పరీక్షల కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా రెండు లక్షల విలువైన ఔషధాల ను ఉచితంగా అందించారు. దీనితో పాటు నీరు పేద పిల్లలకు 50 మందికి పుస్తకాలు స్కూల్ బ్యాగులు 25 మందికి ట్రంక్ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుర్యాపేట పురపాలిక చైర్ పర్సన్
గండూరి ప్రవలిక ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన ఆస్పత్రి నిర్వాహకులను అభినందించారు.

Body:...

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.