ETV Bharat / state

బైక్​ ర్యాలీలో పాల్గొన్న ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - టీపీసీసీ అధ్యక్షుడు

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్​ నాయకులు బైక్​ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పాల్గొన్నారు.

బైక్​ ర్యాలీలో పాల్గొన్న ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
author img

By

Published : Sep 27, 2019, 8:11 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇందిరా చౌక్ సాయి బాబా ఆలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అభివాదం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు​ ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను కోరారు.

బైక్​ ర్యాలీలో పాల్గొన్న ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ఇదీ చూడండి : నేడు హుజూర్​నగర్​కు గులాబీ సైన్యం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.