సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో నిర్వహించిన మొహర్రం వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మతాలకు అతీతంగా మొహర్రం పండుగను జరుపుకోవాని ఆయన సూచించారు. పట్టణంలో మసీదుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఇదీ చూడండి:- 'జల్ జీవన్‌కు వచ్చే ఐదేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు'