తెదేపా తరఫున హుజూర్నగర్ ఉపఎన్నిక పోరులో చావ కిరణ్మయి దిగుతున్నారు. తొలి నుంచి తెదేపాలోనే కొనసాగుతున్న కిరణ్మయికి... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి-ఫామ్ ఇచ్చారు. స్థానికురాలిగా హుజూర్నగర్ ప్రజల కష్టాల్లో ఎప్పుడూ తోడుగా ఉన్నానంటున్న కిరణ్మయి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూర్నగర్లో తన గెలుపుతోనే రాష్ట్రంలో తెదేపా పునర్వైభవానికి శ్రీకారం చుడతామంటున్న చావ కిరణ్మయితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్యకృష్ణ ముఖాముఖి...
ఇవీ చూడండి: హుజూర్నగర్ బరిలో తెదేపా అభ్యర్థిగా చావా కిరణ్మయి