ETV Bharat / state

సూర్యాపేట బస్సు డిపో ముందు కార్మికుల ధర్నా

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి.

సూర్యాపేట బస్సు డిపో ముందు కార్మికుల ధర్నా
author img

By

Published : Oct 19, 2019, 9:45 AM IST

ఆర్టీసీ రాష్ట్ర బంద్​లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు, ప్రతిపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. బస్సులను డిపో నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ డిపోల్లో మొత్తం 222 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. ఆర్టీసీ సమ్మెకు వివిధ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. పట్టణంలోని వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, తదితర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

సూర్యాపేట బస్సు డిపో ముందు కార్మికుల ధర్నా

ఇవీ చూడండి: జేబీఎస్​లో ఉదయమే మొదలైన బంద్​ ప్రభావం

Intro:Slug ;: TG_NLG_21_19_SURYAPET_RTC_BANDH_AV_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సుర్యాపేట.

( ) రాష్ట్ర బంద్ సందర్భంగా గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ని ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ప్రతిపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి బంద్ నేపద్యంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి జిల్లాలోని సూర్యాపేట కోదాడ లో రెండు రోజులకు గాను మొత్తం 222 బస్సులు డిపోల్లోనే నిలిచాయి ఆర్టీసీ సమ్మెకు వివిధ ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి పట్టణాలు వాణిజ్య సముదాయాలు హోటల్లు తదితర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి

Body:..

Conclusion:....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.