సూర్యాపేట జిల్లా కోదాడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు 6వ రోజు సమ్మెను ఉద్ధృతం చేశారు. వీరికి అఖిల పక్షం నుంచి మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ కోదాడ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచారు. సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
సమ్మెను ఉద్ధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు
కోదాడ ఆర్టీసీ డిపో వద్ద అఖిలపక్షం మద్దతుతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమ్మె నిర్వహించారు.
సమ్మెను ఉద్ధృతం చేసిన ఆర్టీసీ కార్మికులు
సూర్యాపేట జిల్లా కోదాడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు 6వ రోజు సమ్మెను ఉద్ధృతం చేశారు. వీరికి అఖిల పక్షం నుంచి మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ కోదాడ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచారు. సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
Intro:ఆర్టీసీ సమ్మెకు అఖిల పక్షాల మద్దతు
సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ఆర్టీసీ కార్మికులు ఆరవ రోజు సమ్మెను ఉధృతం చేశారు. వీరికి అఖిల పక్షాల నుంచి మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మరియు అద్దంకి దయాకర్ కోదాడ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచారు.వారితో పాటు సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాత్కాలిక సిబ్బందితో ఆరో రోజు కోదాడకు చెందిన బస్సులు అందుబాటులో ఉంచారు.....అదంకి దయాకర్ మాట్లాడుతూ.....కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని..ఒక నియంత మాదిరి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.....
1బైట్::అదంకి దయాకర్
2బైట్:::సంపత్ కుమార్
Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ
Conclusion:ఫోన్ నెంబర్:::9502802407.