ETV Bharat / state

మండలి ఛైర్మన్​ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డిని... ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన గుత్తా వాహనశ్రేణిని అడ్డగిస్తూ... రోడ్డుపై బైఠాయించారు.

మండలి ఛైర్మన్​ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ
author img

By

Published : Nov 7, 2019, 2:43 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ఆర్టీసీ కార్మికులు శాసనమండలి ఛైర్మెన్​ గుత్తా సుఖేందర్ రెడ్డిని అడ్డుకున్నారు. సమ్మెలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన గుత్తా వాహనశ్రేణికి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. ఛైర్మన్ వాహనం దిగి కార్మికుల దగ్గరకు వచ్చారు. కార్మికులు తమ సమస్యలు విన్నవించుకొని... గుత్తాకు వినతిపత్రిం అందజేసి, అడ్డుతప్పుకున్నారు.

మండలి ఛైర్మన్​ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ

ఇదీ చూడండి: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

Intro:గుత్తా సుఖేందర్ రెడ్డిని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు...

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 34 రోజులు చేరింది. సమ్మెలో భాగంగా కోదాడ పట్టణంలో కార్మికులు ర్యాలీలు నిర్వహిస్తూ మానవహారాలు తీస్తుండగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడానికి వచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి వాహనశ్రేణిని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా కార్మికులు రోడ్ పైన కూర్చునారు దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తన కాన్వాయ్ను దిగి కార్మికుల దగ్గరికి వచ్చారు.కార్మికులు గుత్తా సుఖేందర్ రెడ్డి కి తమ సమస్యలు విన్నవించుకుంటూ వినతిపత్రాన్ని అందజేశారు. తదనంతరం కార్మికులు అడ్డు తప్పుకోవడంతో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు బయలుదేరారు....

Body:కెమెరా అండ్ రెపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ ఫోన్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.