ETV Bharat / state

తితిదే ప్రత్యేక ఆహ్వానితులు సాముల రామిరెడ్డిని సన్మానించిన తెరాస నేత ఉమాకాంత్​

తితిదే సభ్యులు సాముల రామిరెడ్డిని కలిసిన తెరాస నేత ఉమాకాంత్​

author img

By

Published : Oct 23, 2021, 5:47 PM IST

17:32 October 23

తితిదే ప్రత్యేక ఆహ్వానితులు సాముల రామిరెడ్డిని సన్మానించిన తెరాస నేత ఉమాకాంత్​

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులు సాముల రామిరెడ్డిని ఆయన నివాసంలో  తెరాస రాష్ట్ర నాయకులు రేటోజు ఉమాకాంత్​ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. సాముల రామిరెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా కూడా సేవలందిస్తున్నారు.  

ఇటీవలే ఆయనకు తితిదే పాలకమండలి కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. సాముల రామిరెడ్డికి ఆ కమిటీలో స్థానం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని తెరాస నాయకులు రేటోజు ఉమాకాంత్​ అన్నారు. వైఎస్​ రాజశేఖరరెడ్డి కుటుంబానికి రామిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైఎస్​ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న రామిరెడ్డి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరుగాంచారు.

ఇదీ చదవండి: Bathukamma on burj Khalifa: విశ్వవేదికపై బతుకమ్మ సంబురం.. దుబాయ్‌ చేరుకున్న కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.