ETV Bharat / state

ఉత్తమ్​ ఎదుటే తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల ఘర్షణ - ఉత్తమ్​కుమార్​

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం టీక్లా నాయక్​ తండాలో ఉద్రిక్తత నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ ఎదుటే  కాంగ్రెస్​, తెరాస వర్గీయులు ఘర్షణకు దిగారు.

ఉత్తమ్​ ఎదుటే తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల ఘర్షణ
author img

By

Published : May 10, 2019, 5:32 PM IST

ఉత్తమ్​ ఎదుటే తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల ఘర్షణ

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం టీక్లానాయక్​ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రసంగిస్తుండగా తెరాస కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మీరేమి అభివృద్ధి చేశారని నిలదేశారు. ఆగ్రహించిన కాంగ్రెస్​ వర్గీయులు ఘర్షణకు దిగారు. తెరాస, కాంగ్రెస్​ వర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు తెగపడ్డారు. ఇరువర్గాలను సముదాయించి ఉత్తమ్​ ప్రసంగం ముగించారు. ఉత్రమ్​ వెళ్లిపోయిన వెంటనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. కాంగ్రెస్​ ఎంపీటీసీ లకావత్​ రామారావు ఇంటిపై తెరాస వర్గీయులు దాడికి యత్నించారు.

ఇవీ చూడండి: 'నా ఓటును ఎవరో వినియోగించేసుకున్నారు'

Intro:tg_mbnr_25_10_zptc_mptc_poling_av_c11 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలు జోగులాంబ గద్వాల జిల్లా లో రెండో విడత ఎన్నికలు నాలుగు మండలాల్లో జరిగాయి నాలుగు జడ్పిటిసి 47 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇందులో మల్దకల్ మండలంలో ఎల్కూర్ ఎంపీటీసీ స్థానం ఐజ మండలం లో ఏ క్లాస్ పూర్ ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం అయ్యాయి మిగితా స్థానాల ఎన్నికల కోసం అం 234 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి

Body:అలంపూర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.