ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."
ఒక మహిళపై 700 మంది రాజకీయం: ఉత్తమ్ - కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి
ఒక మహిళపై 700 మంది నాయకులు రాజకీయం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కందిబండలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.
ఒక మహిళపై 700 మంది రాజకీయం: ఉత్తమ్
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరారు. 1994 నుంచి తాను గెలిచినా, ఓడినా.. అధికారంలో ఉన్నట్లుగా హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేశానని తెలిపారు. 3 వేల 500 కోట్లతో విద్య, వైద్యం, రవాణా ప్రాజెక్టులు ఏర్పాటు చేశానన్నారు. ఒక మహిళ అని చూడకుండా 700 మంది నాయకులు అక్కడ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.
ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."
Intro:సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి ని గెలిపించాలని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ టీ పిసిసి అధ్యక్షుడు కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 1994 నుంచి నేను రాజకీయం లో ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న హోదాలో ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను 2009లో హుజూర్నగర్ ప్రత్యేక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశాను అప్పటివరకు నియోజకవర్గం కొంత భాగం మిర్యాలగూడలో కొంతభాగం ఉన్నది అభివృద్ధి చెందలేదని huzurnagar నగర్ నియోజకవర్గం ఏర్పాటు చేసి అప్పటినుంచి ఇప్పటివరకు సుమారు 3,500 కోట్ల రూపాయలతో విద్య వైద్యం రవాణా ప్రాజెక్టులు ఏర్పాటు చేశాను ఒక మహిళ అని చూడకుండా 700 మంది రాజకీయ నాయకులు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు వాళ్ల సొంత నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేక ఇక్కడికి వచ్చే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్నగర్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ ఎస్ ఐ హాస్పిటల్ లో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేస్తానని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్ నగర్ నియోజకవర్గం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలబెడతాం అన్నారు కోదాడ టూ మేళ్లచెరువు రోడ్డు 10 కోట్ల రూపాయలతో నిర్మించాం నేనే ఇక్కడ అభివృద్ధి చేశాను చంద్ర రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కమీషన్ల కోసమే పని చేశాడు కానీ అభివృద్ధి కోసం పని చేయ లేదు అన్నారు
Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagar
Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagar
Conclusion:ఫోన్ నెంబర్ 7780212346