ETV Bharat / state

ఆర్థిక సాయానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఉత్తమ్​ - తెలంగాణలో లాక్​డౌన్​ వార్తలు

ఆర్థిక సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కోరారు. ప్రజలందరూ 21 రోజుల జనతా కర్ఫ్యూని పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య, పోలీస్​ శాఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆర్థిక సాయానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఉత్తమ్​

author img

By

Published : Mar 27, 2020, 9:54 AM IST

ఆర్థిక సాయానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఉత్తమ్​

ప్రజలందరూ 21 రోజుల లాక్​డౌన్​ను పాటించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల బలమైన దేశాలే ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఆర్థిక సాయం అందనివారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నా వైద్య, పోలీస్​, మున్సిపల్​, రెవెన్యూ శాఖలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ 21 రోజులు ఫేస్​బుక్​ లైవ్​లో ఏదో ఒక సమయంలో ప్రజలతో మాట్లాడతానని ఉత్తమ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.