ETV Bharat / state

'ఆ భూమి మా పెద్దల కోసం.. వైకుంఠధామం వెంటనే ఆపాలి'

author img

By

Published : Jan 16, 2020, 12:22 PM IST

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠధామం ఏర్పాటు చేసేందకు... తమ పెద్దల సమాధులను కూల్చేయడంపై ఎస్సీలు నిరసించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో జరిగింది.

మా పూర్వీకుల సమాధులను పునర్​ నిర్మించాలి : బాధితులు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 6న వైకుంఠ ధామం ఏర్పాటు చేసేందుకు తమ కుటుంబాలకు చెందిన సమాధులను కూల్చివేశారని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు ఎస్సీలు.

తమ భూమి తమకే కావాలని... కూల్చేసిన సమాధులను తిరిగి పునర్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల జ్ఞాపకార్ధంగా సమాధులు నిర్మించుకున్నామని.. అలాంటి మా స్థలంలో వైకుంఠధామం నిర్మించొద్దని గట్టిగా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : నేడు తెరాస అభ్యర్థులతో కేటీఆర్​ టెలీకాన్ఫరెన్స్​

Intro:సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి లో భాగంగా ఈనెల 6వ తారీఖున వైకుంఠధామం ఏర్పాటు చేయుటకు దళితులు కుటుంబాలకు సంబంధించిన సమాధులు కూల్చివేసి నారని మాభూమి మాకే కావాలని మా కుటుంబ సభ్యులు సమాధుల నిర్మించాలని గ్రామంలో దళితులు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు మా కుటుంబ సభ్యుల జ్ఞాపకార్ధంగా సమాధులు నిర్మించామని మా స్థలంలో వైకుంఠధామం నిర్మించవద్దని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిర్మిస్తున్న వైకుంఠ ధామం ఆపాలని డిమాండ్ చేశారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion: ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.