ETV Bharat / state

గుప్త నిధులు కావవి... రాగి నాణేలు...

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలన్న ఆశ మధ్యతరగతి వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.. దొంగ బాబాలు, మోసగాళ్లు చెప్పే మాటలు విని ఆర్థికంగా నష్టపోతున్నారు. చివరకు దురాశకు పోయి ఉన్నదంతా పొగొట్టుకుని లబోదిబోమంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.

ఉన్నది పోయింది... ఉంచుకుంది పోయింది అంటే ఇదే
author img

By

Published : Apr 17, 2019, 6:01 PM IST

Updated : Apr 17, 2019, 8:45 PM IST

మోసగాళ్ల మాయకు పరాకాష్ఠ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరంలోని ఓ వ్యక్తి ఇంట్లో 24 కిలోల పురాతన నాణేలు బయటపడ్డాయి. ఈ వార్త ఆనోట ఈనోట దావానలంలా వ్యాపించగా, సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు దాడి చేసి, అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు.

తవ్వకాల్లో నాణాలు...
అమరవరం గ్రామానికి చెందిన గురవారెడ్డి అనే వ్యక్తి, తన ఇంట్లో గుప్త నిధి ఉందని నమ్ముతుండేవాడు. వాటి కోసం ఓ దొంగబాబా సాయంతో మేకలను బలి ఇచ్చి, ప్రత్యేక పూజలు జరిపించాడు. అనంతరం తవ్వకాలు సాగించగా... 24 కిలోల బరువున్న నాణేల పాత్ర బయట పడింది. వాటిని బంగారు నాణేలుగా భావించి సంబరపడ్డాడు.

అప్పటికే గురవారెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అకస్మాత్తుగా దాడిచేసి... నాణేలపాత్ర స్వాధీనం చేసుకుని,దొంగ బాబాతో పాటు ఇంట్లో వున్నవారందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పూజలకోసం బాబాకు 10లక్షలు చెల్లించినట్లు సమాచారం.
నకిలీ నాణేలుగా తేల్చిన పోలీసులు
అయితే, అవి బంగారు నాణేలు కావని, రాగి, ఇత్తడి లోహ మిశ్రమాలతో తయారైన నకిలీ నాణేలని తేల్చారు. గుప్త నిధుల తవ్వకం ఘటనపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఉన్నది పోయింది... ఉంచుకుంది పోయింది అంటే ఇదే

ఇవీ చూడండి: అదనపు విధులు... ఆగుతున్న గుండెలు...

Intro:

( )

హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామానికి చెందిన సిం గీతల గురువా రెడ్డి $/౦ వీరారెడ్డి ఇంట్లో రాత్రి 11 గంటల సమయంలోపెద్ద పెద్ద శబ్దాలు రావడంతో అమరవరం గ్రామస్తులు భయాందోళనకు చెంది హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన డి ఎస్ పి సుదర్శన్ రెడ్డి సి ఐ భాస్కర్ రావు ఇతర పోలీసు సిబ్బంది తనిఖీ చేయడంతో 24.4 కేజీల బంగారాన్ని పోలిన ముద్దలుబయటపడ్డ పడటంతో దీనితో ఒకేసారి గ్రామంలో అలజడి రేగింది మొదట్లో పోలీసులు బంగారం గా నిర్ధారించారు కానీ గ్రామ సర్పంచు పెద్దల సమక్షంలో పరీక్షలు చేయించగా రాగి మరియు ఇత్తడి ముద్దలుగా తేలి నాయి అసలు విషయం తెలుసుకొనుటకు వెళ్లగా వారు పొంతనలేని సమాధానం చెబుతున్నారు

byte.....

గురువారెడ్డి తల్లి లక్ష్మమ్మ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం బాగా లేక ఊరిలో జ్యోతిష్యుడు తన ఇంటికి వచ్చి మీ ఇంట్లో లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పినాడు అతనికి కొంత సొమ్మును ఇచ్చినారు అతను వెళ్ళిన తర్వాత నిజంగానే అక్కడబంగారం లాంటి మొదలు ఉన్నట్లు వాటిని వెలికి తీసినట్లు చెబుతున్నారు

byte.....

సిం గీతల గురువారెడ్డి మాట్లాడుతూ మా అమ్మకు కు ఆరోగ్యంబాగా లేకపోవడం వల్ల జ్యోతిష్యుడిని తీసుకొని రాగా మీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని తెలపగా వాటిని త్రోవటంవల్ల నిజంగా అ నిధులు బయటపడ్డాయి

byte.....

హుజూర్నగర్ ర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె భాస్కర్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి గురువారెడ్డి ఇంట్లో పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు సమాచారం అందిన వెంటనే సోదాలు నిర్వహించి
24.4 కేజీల నకిలీ బంగారపు ముద్దలను స్వాధీనం చేసుకున్నాము ఈ ముద్దలు662 చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::: రమేష్
సెంటర్;;;; హుజుర్నగర్

Conclusion:ఫోన్ నెంబర్ ...7780212346
Last Updated : Apr 17, 2019, 8:45 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.