ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి - హుజూర్​నగర్​ రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

హుజూర్​నగర్​లోని రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి టిప్పర్​ లారీ ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే మరణించింది.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
author img

By

Published : Nov 6, 2019, 8:03 PM IST

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు దుర్మరణం పాలైంది. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మృతురాలు వెళ్తున్న స్కూటీని టిప్పర్​ లారీ ఢీకొట్టింది. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన గుద్దేటి కమల కుమారి.. మఠంపల్లి మండలం భీమ్లా తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.

బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని తన సహచర ఉపాధ్యాయురాలు భవానికి చెందిన స్కూటీపై హుజూర్​నగర్​కు వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్​ ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన కమల కుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. భవాని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కమలకుమారి మృతిపట్ల ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.