ETV Bharat / state

రైతువద్ద లంచం.. తహసీల్దార్​పై సస్పెన్షన్​ వేటు - money

భూరికార్డుల ప్రక్షాళన లంచగోండి తహసీల్దార్లకు కల్పవృక్షంలా మారింది. నాగర్​ కర్నూల్​  జిల్లా పదర మండల తహసీల్దార్​ మల్లికార్జున రావును సస్పెండ్​ చేస్తూ కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. రైతు నుంచి డబ్బు తీసుకుంటున్న వీడియో బటయకు రావడం వల్ల పాలనాధికారి మల్లికార్జున రావుపై వేటు పడింది.  ​

డబ్బు తీసుకుంటున్న తహసీల్దార్​
author img

By

Published : Jul 17, 2019, 7:58 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల తహసీల్దార్​ మల్లికార్జున రావును కలెక్టర్​ శ్రీధర్​ సస్పెండ్​ చేశారు. ఇప్పలపల్లికి చెందిన రైతు నుంచి డబ్బలు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడం వల్ల మల్లికార్జున రావుపై వేటు వేశారు. చిన్న చిన్న సాకులు చెబుతూ రైతుల భూములను ఆన్ లైన్ చేయకుండా పీడిస్తున్నాడని బాధితులు ఆరోపించారు. లంచం ఇవ్వనిదే పనులు చేయడంలేదని తెలిపారు.

పదర తహసీల్దార్​ సస్పెన్షన్​

ఇవీ చూడండి: బ్యాంకుల జాతీయీకరణ స్వర్ణోత్సవాలు

TG_MBNR_6_17_MRO_SUSPEND_AVB_TS10050 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:-9885989452 ( )భూరికార్డుల ఫక్షాళన లంచగోండి తహశీల్ధార్లకు కల్పవృక్షంలా మారింది..నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల తహశీల్ధార్ మల్లిఖార్జున రావు అదే మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రైతు నుండి డబ్బులు తీసుకుని పట్టాలు చేయకపోవడంతో సదరు రైతు డబ్బులు ఇస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో కాస్త వైరల్ కావడం...జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పందించి తాసిల్దార్ మల్లికార్జున రావు ను ఈరోజు సస్పెండ్ చేశారు.చిన్న చిన్న సాకులు చెపుతు రైతుల భూములను ఆన్ లైన్ చేయకుండా రైతులను పీడిస్తు లంచం ఇవ్వనిదే పనులు చేయడంలేదని బాధితులు ఆరోపించారు.రైతుల భూములకు సంభందించిన భూములను ఆన్ లైన్ చేస్తానని లక్ష రూపాలకు పైగా ఓ రైతు నుండి డబ్బులు తీసుకోనే వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది... దీంతో జిల్లా కలెక్టర్ తహసిల్దార్ పై వేటు వేశారు. భైటు:- మల్లిఖార్జున్ రెడ్డి తహశీల్దార్ కు డబ్బులను ఇచ్చిన రైతు...ఇప్పలపల్లి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.