ETV Bharat / state

'ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

కంటైన్మెంట్​ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు కోరారు.

suryapeta district medical officer visited containment areas
సూర్యాపేటలో వైద్యాధికారి పర్యటన
author img

By

Published : May 1, 2020, 12:05 PM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని కంటైన్మెంట్​ ప్రాంతాలను జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు పరిశీలించారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హెల్త్​ అసిస్టెంట్​ ఉపేందర్​ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం కంటైన్మెంట్​ ప్రాంతంలో నిర్వహిస్తోన్న ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. ఎవరికైనా అస్వస్థతకు గురైతే మెడికల్​ ఆఫీసర్​కు తెలపాలని సిబ్బందికి సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.