భూసమస్యల కోసమే రెవెన్యూ గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నామని సూర్యాపేట జిల్లా సంయుక్త కలెక్టర్ తెలిపారు. నాగారం మండలం వర్దమానుకోటలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. రైతుల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
ఇవీ చూడండి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందన