సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో అధికారుల బృందం పటిష్ఠ చర్యలు తీసుకుంటుంది. ప్రజలు బయటకు వెళ్లకుండా ప్రతి వీధి ప్రారంభంలో ఇనుప జాలిలతో కంచె వేశారు.
జిల్లా కేంద్రాన్ని డ్రోన్ కెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అక్కడ 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా గుర్తించారు.
ఇవీ చూడండి: కరోనా కయ్యం: చైనాపై అమెరికా ముప్పేట దాడి