సూర్యాపేట జిల్లా హుజుర్నగర్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పర్యటించారు. ఆయా వార్డుల్లోని పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఆరు మొక్కలను నాటాలని సూచించారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. పట్టణంలోని వివాదాస్పద స్థలాలను పరిశీలించారు.
ఇవీచూడండి: కలెక్టర్ ముందు గొడవ పడ్డ ఎమ్మెల్యే, మంత్రి