సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల కేంద్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కోరిన కోర్కేలు తీర్చే స్వామిగా శివాలయం ప్రసిద్ధి చెందినట్లు భక్తులు తెలిపారు.
శివరాత్రి రోజు ఆలయంలోని మూలవిరాట్ మీద సూర్యకిరణాలు పడ్డాయి. శివరాత్రి రోజు కిరణాలు పడటంతో భక్తులు పరవశించిపోయారు.
ఇవీచూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు