సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాదేశిక రెండో విడత ఎన్నికల సరళిని జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు స్వయంగా పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న ఆరు మండలాలను సందర్శించారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ముగ్గురు సీఐలు, ప్రతి రెండు మండలాలకు ఒక డీఎస్పీలు బందోబస్తులో పాల్గొన్నారని వెంకటేశ్వర్లు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ - ci
సూర్యాపేటలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగలేదని వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాదేశిక రెండో విడత ఎన్నికల సరళిని జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు స్వయంగా పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న ఆరు మండలాలను సందర్శించారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ముగ్గురు సీఐలు, ప్రతి రెండు మండలాలకు ఒక డీఎస్పీలు బందోబస్తులో పాల్గొన్నారని వెంకటేశ్వర్లు వెల్లడించారు.
Center =Tungaturthi
Dist = Suryapet.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఎం పి టి సి జెడ్ పి టి సి రెండో విడత ఎన్నికల్లో ఎలా జరుగుతున్నాయని సూర్యాపేట జిల్లా ఎస్పి ఆర్ వెంకటేశ్వర్లు పోలింగ్ జరుగుతున్న ఆరు మండలాలను సందర్శించి ఉన్నారు ఇప్పటివరకు నియోజకవర్గంలో60% పోలింగ్ జరిగింది అని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని ప్రతి మండలానికి ముగ్గురు CI లు ప్రతి రెండు మండలాలకు ఒక DSP చొప్పున బందోబస్తులో పాల్గొన్నారని అన్నారు.
Body:.
Conclusion:.