సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సీతారామస్వామి శోభా యాత్ర నిర్వహించారు. దేవస్థానం నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?