ETV Bharat / state

MLA saidi reddy auto driving: ఆటో నడిపిన ఎమ్మెల్యే శానంపూడి.. - తెలంగాణ వార్తలు

హుజూర్​నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(mla saidi reddy news) ఆటో నడిపారు. ఆటో డ్రైవర్ల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా ఆటో నడిపారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Shanampudi saidi reddy auto driving, mla saidi reddy
ఆటో నడిపిన ఎమ్మెల్యే శానంపూడి..
author img

By

Published : Nov 23, 2021, 2:01 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆటో నడిపారు(Shanampudi saidi reddy auto driving). టౌన్‌హాల్‌లో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సంఘం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో నడిపారు.

డ్రైవర్లందరూ తప్పక డ్రెస్‌ కోడ్‌ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. లైసెన్సు లేకుంటే వాహనాలు నడపవద్దన్నారు. అనంతరం పట్టణంలో కాసేపు ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఆటో నడిపిన ఎమ్మెల్యే శానంపూడి..

ఇదీ చదవండి: భర్తకు మద్యం తాగించి.. భార్యపై అత్యాచారం చేసి హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.