ETV Bharat / state

మఠంపల్లిలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణా కేంద్రం - national

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నోయల్​ శిక్షణ ఇస్తున్నారు.

మఠంపల్లిలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రం
author img

By

Published : May 24, 2019, 7:30 PM IST

మఠంపల్లిలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రం

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రాన్ని జిల్లా రగ్బీ అధ్యక్షుడు చక్రధర్ రావు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు 11రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నోయల్ శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రీడ మొదట ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైందని జిల్లా రగ్బీ అధ్యక్షుడు చక్రధరరావు చెప్పారు. వివిధ గ్రామాల నుంచి జాతీయస్థాయిలో పాల్గొని ప్రశంసా పత్రం పొందిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి: "కేసీఆర్ రాష్ట్రం దాటితే చెల్లని రూపాయే"

Intro:సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా రగ్బీ అధ్యక్షుడు చక్రధర్ రావు ఈ శిక్షణ కేంద్రం 11రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు ఈ శిక్షణలో లో వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు వీరికి శిక్షణ ఇవ్వడానికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నోయల్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు ఈ గేమ్ మొదట ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైందని సై సినిమా తో ఈ గేమ్ అందరికీ తెలిసిందని గ్రామాల నుంచి వివిధ క్రీడాకారులు జాతీయస్థాయిలో పాల్గొని నేషనల్ సర్టిఫికేట్ పొందినారు సర్టిఫికెట్ పొందిన వారికి జిల్లా అధ్యక్షుడు చక్రధరరావు అభినందనలు తెలిపినారు
byte...
అన్నపు నేని అప్పిరెడ్డి మాట్లాడుతూ రగ్బీగేమ్ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం లో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా అధ్యక్షుడు చక్రధరరావు గారిని అభినందించారు గ్రామస్థాయి నుండి అభివృద్ధి చేయాలని కోరారు జాతీయ స్థాయి లో పాల్గొని సర్టిఫికెట్ పొందిన క్రీడాకారులను అభినందించారు ఈ గేమ్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంతర్జాతీయ క్రీడాకారుడు నోయల్ రాష్ట్రానికి వచ్చి శిక్షణ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు

Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా.. రమేష్

సెంటర్..... హుజూర్నగర్

Conclusion:phone number 7780212346

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.