funds released to huzurnagar constituency : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.28.30 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. హుజూర్‌నగర్‌లో 607 పనుల కోసం రూ.28.30 కోట్లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
ఇదీ చదవండి : Piyush Goyal Appointment to BJP Leaders: పీయూష్ గోయల్‌తో సమావేశమైన భాజపా రాష్ట్ర నేతలు