సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మాధవరం రోడ్డులో ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణించే వారంతా... రాఘవాపురానికి చెందిన కూలీలుగా గుర్తించారు. కూలీకి వెళ్లి స్వగ్రామానికి తిరిగివస్తుండగా... ప్రమాదం జరిగింది. క్షతగాత్రులందరినీ హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్