సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంలోని పోరస్ ఫార్మా కంపెనీని విస్తరించడానికి... ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కలెక్టర్ అమయ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయాలు వెల్లడించారు.
70 మంది నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలు సేకరించినట్లు కలెక్టర్ చెప్పారు. అభిప్రాయాలపై నివేదిక తయారు చేసి అధికారులకు పంపిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: తెరాస ఎమ్మెల్యేలతో రేపు సీఎం కేసీఆర్ సమావేశం