ETV Bharat / state

ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్ రద్దుకై.. కళ్లగంతలతో నిరసన

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎన్ఆర్సీ, ఎన్​పీఆర్, ఎన్​సీఏ రద్దు కోరుతూ సూర్యాపేటలో నిరసనలు వెల్లువెత్తాయి.

Protest Against Nrc In Suryapet
ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్ రద్దుకై.. కళ్లగంతలతో నిరసన
author img

By

Published : Jan 31, 2020, 10:55 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం వద్ద పలు సంఘాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, ఎన్​పీఆర్, ఎన్​సీఏ చట్టాలు రద్దు చేయాలని రాజ్యాంగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

అనంతరం ఎన్ఆర్సీ, ఎన్​పీఆర్, ఎన్​సీఏ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఎం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి గాడ్సే దిష్టిబొమ్మ దహనం చేశారు. వివిధ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు బీజేపీ ప్రభుత్వానికి తగదని నాయకులు విమర్శించారు.

ఎన్​ఆర్సీ, ఎన్​పీఆర్ రద్దుకై.. కళ్లగంతలతో నిరసన

ఇవీ చూడండి: హత్య కేసు నిందితుడి చెరలో 20మంది చిన్నారులు!​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.