ETV Bharat / state

'ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయి'

సూర్యాపేట జిల్లాలో విద్యుత్​శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్​ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Power Minister Guntakandla Jagadishwar Reddy visited Suryapet
'ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయి'
author img

By

Published : Nov 27, 2019, 8:58 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం గడప గడపకు చేరుతోందని విద్యుత్​శాఖ మంత్రి జగదీశ్వర్​ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం, కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మాధవరం రిజర్వాయర్​ను పరిశీలించారు. బరకత్ గూడెంలో రూ.32 లక్షలలో నిర్మిస్తున్న దేవాలయ ప్రహరీకి శంకుస్థాపన చేశారు. కోదాడలో నూతనంగా నిర్మించిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఐదు రూపాయలకే అన్నపూర్ణ భోజనం కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

'ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయి'
ఇదీ చూడండి: ' ప్రభుత్వం మహిళా కమిషన్​ను నిర్వీర్యం చేస్తోంది'

Intro:కాళేశ్వరం నీరు అందించిన ఘనత కేసిఆర్కే దక్కింది..

సూర్యాపేట జిల్లా మునగాల మండలం మరియు కోదాడ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మునగాల మండలం మాధవరం రిజర్వాయర్ను పరిశీలించి బరకత్ గూడెం గ్రామంలో 32 లక్షల రూపాయలతో దేవాలయ ప్రహరీగోడ శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడలో నూతనంగా ఏర్పాటైన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఐదు రూపాయలకే అన్నపూర్ణ భోజనం అందుబాటులోకి తీసుకొచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించిన అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి గడప గడప చేరుతున్నారని అన్నారు. గత పాలకుల వైఫల్యాల వల్లనే కెసిఆర్ ను ప్రజలు ఎన్నుకున్నారని పేర్కొన్నారు....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.