ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్​ సరఫరా

బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్​ నిలిపివేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో జరిగింది. కరెంటు లేక రోగాలు తీవ్ర అవస్థలు పడ్డారు. వెంటనే విద్యుత్​ పునరుద్ధరించాలని కోరారు.

power cut at hospital in huzurnagar
ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్​ సరఫరా
author img

By

Published : Dec 28, 2019, 6:46 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ప్రభుత్వ వైద్యశాలలో కరెంటు సరఫరా నిలిపివేశారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ వైద్యశాల బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. సుమారు రూ.12 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలిపారు.

రోగుల తీవ్ర ఇబ్బందులు

ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్​ లేక డైలసిస్ రోగులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే కరెంటును పునరుద్ధరించాలని కోరారు.

ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్​ సరఫరా

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

Intro:

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ ప్రభుత్వ వైద్యశాలలో నిలిచిన విద్యత్ సరఫరా. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ వైద్యశాల బిల్లులు నిలిచిపోవడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు సుమారు పన్నెండు లక్షల రూపాయల బకాయలు పెరుకుపోవటంతో చేసేది ఏమిలేక విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు అయిన వారు స్పందించికపోవడంతో ఇలా చేశామని తెలిపారు. దీనితో రోగులు .డైలసిస్ రోగులు గర్భిణీ స్త్రీలు. పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.