ETV Bharat / state

సూర్యాపేటలో పోలింగ్​కు సర్వం సిద్ధం

ఎన్నికల్లో పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లా కోదాడలో కలెక్టర్​ ఆధ్వర్యంలో ఈవీఎంల పంపిణీ జరిగింది. సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసులు భద్రత పర్యవేక్షిస్తున్నారు.

author img

By

Published : Apr 10, 2019, 5:34 PM IST

ఎన్నికల ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా కోదాడలో ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్​ నిర్వహణకు 286 కేంద్రాల్లో 1260 మంది సిబ్బందిని నియమించారు. భద్రత విధుల కోసం డీఎస్పీ, నలుగురు సీఐలు, 10 మంది ఎస్​ఐలు, 50 మంది కేంద్ర రక్షణ బలగాలు, 150 మంది స్థానిక పోలీసులను కేటాయించారు. ఈవీఎంలో సాంకేతిక సమస్య వస్తే అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ వివరించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికలకు ఏర్పాట్లు

ఇదీ చదవండి : 'ఓటేసేందుకు దేశాలు దాటి రావాల్సిందేనా?'

Intro:SLUG:TG_NLG_160_10_KODADA_EVM_DISTRIBUTION_AV_C13
కెమెరా అండ్ రిపోర్టింగ్: వాసు
సెంటర్: కోదాడ
( )
రేపు జరగబోయే ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడలో ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డిఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈవిఎంల పంపిణీ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పరిశీలించడం జరిగింది.
కోదాడ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ నిర్వహణకు 286 పోలింగ్ కేంద్రాలకు 1260 మంది సిబ్బందిని నియమిచినట్లు తెలిపారు.tsrtcమొత్తం25 బస్ రూట్లను ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 1 డి.ఎస్.పి, 4 సిఐలు, 10మంది ఎస్ఐలు, 50 మంది సిఐఎస్ఎఫ్లు, 150 మంది స్థానిక పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఓటర్లులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈవీఎంలలో సాంకేతిక ఇబ్బందులు ఏర్ప డితే అదనపు ఈవీఎంలు సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ అమయ్ కుమార్ వెల్లడించారు.

Body:,,,,,,

Conclusion:ఫోన్:9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.