ETV Bharat / state

'ప్లాస్టిక్​ డ్రమ్ము రసాయనాలే పేలుడుకు కారణం' - ప్లాస్టిక్ డ్రమ్మును ముక్కలు  చేస్తున్న సమయంలో

సూర్యాపేటలో జరిగినది బాంబు పేలుడు కాదని పోలీసులు స్పష్టం చేశారు. ప్లాస్టిక్​ డ్రమ్ములోని రసాయనాలే పేలుడుకు కారణమని ఫోరెన్సిక్​ నిపుణులు తెలిపారు.

'ప్లాస్టిక్​ డ్రమ్ము రసాయనాలే పేలుడుకు కారణం'
author img

By

Published : Sep 13, 2019, 11:38 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పేలుడు బాంబు కాదని పోలీసులు తెలిపారు. కారణాలను నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు. సంఘటన స్థలంలో సేకరించిన పదార్థాలను హైదరాబాద్ ల్యాబ్​కు తరలించారు. ప్లాస్టిక్ డ్రమ్మును ముక్కలు చేస్తున్న సమయంలో డ్రమ్ములోని రసాయనాలే పేలుడుకు కారణమని ఫోరెన్సిక్​ నిపుణులు పేర్కొన్నారు. అయితే దీనిని ప్రత్యక్ష సాక్షులు నమ్మడం లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

'ప్లాస్టిక్​ డ్రమ్ము రసాయనాలే పేలుడుకు కారణం'

ఇదీ చూడండి: అత్త పాడె మోసిన నలుగురు కోడళ్లు!

Intro:Slug : TG_NLG_22_13_SRYAPET_BLAST_UPDATES_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట.

( ) సుర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పేలుడు బాంబు పేలుడు కాదని సూర్యాపేట పోలీసులు తెలిపారు. పేలుడుకు గలా కారణాలను నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు. సంఘటన స్థలంలో సేకరించిన పదార్ధాలను హైదరాబాద్ ల్యాబ్ కు తరలించారు. పోలీసుల ప్రాధమిక అంచనా ప్రకారం ప్లాస్టిక్ వస్తువులను ముక్కలు చేసి విద్యుత్తు మోటారు ద్వారా పేలుడు సంభవించినట్లు చెపుతున్నారు. అయితే పోలీస్ లు చెపుతున్న విద్యుత్తు మోటారు ద్వారా పేలుడు అంటున్న కారణాల ను ప్రత్యక్ష సాక్షులే నమ్మడం లేదు.

వాయిస్ ఓవర్ :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పేలుడు జిల్లాలో సంచలనం రేపింది. 2015 ఏప్రిల్ 4 న సిమి ఉగ్రవాదులు ఇద్దరు పోలీసులను కాల్చిచంపారు. ఈ ఘటన తర్వాత జాతీయ రహదారి పక్కన అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో వెంకటసాయి ప్లాస్టిక్ రీసైక్లింగ్ షెడ్డులో జరిగిన భారీ పేలుడు ఒకరిని బలితీసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డసంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటన జిల్లా ప్రజల్లో ఆందోళన రేపింది. .పేలుడు ఘటనలో ఆధారాలను సేకరించిన పోరోన్సిక్ నిపుణులు మాత్రం ప్లాస్టిక్ డ్రమ్ము ముక్కలు చేస్తున్న సమయంలో డ్రమ్ములో ఉన్న కొద్దిపాటి రసాయన ఆనవాళ్లే పేలుడుకు కారణమై ఉంటుందని సూచన ప్రాయంగా తెలిపారు. జిల్లా ప్రజజలు ఎటువంటి భయాందోళనకు గురౌవద్దని ఎస్ప్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ప్రజలకు ధైర్యం చెప్పారు. పేలుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు...బైట్

1. నాగేశ్వర రావు , డీఎస్పీ - సూర్యాపేట.

Body:...

Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.