ETV Bharat / state

ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కారు తనిఖీ చేసిన పోలీసులు

పురపాలక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ కారులో పోలీసులు సోదాలు నిర్వహించారు.

author img

By

Published : Jan 12, 2020, 7:47 PM IST

police checked thungaturthi mla gadari kishore's vehicle in suryapet district
ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కారు తనిఖీ చేసిన పోలీసులు
ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కారు తనిఖీ చేసిన పోలీసులు

మున్సిపల్​ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు ముమ్మరం చేశారు.

తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ కారును తనిఖీ చేశారు. ఎమ్మెల్యే పోలీసులకు పూర్తిగా సహకరించారు. తమ విధులు సక్రమంగా నిర్వహించిన పోలీసులను కిశోర్​ అభినందించారు.

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dest: Suryapet
Cell: 9885004364

TG_NLG_62_12_MLA_Vahanam_Thaniki_AV_TS10101

ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారి వాహనం తనిఖీ చేసిన పోలీసులు

సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం సమీపంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారి వాహనం తనిఖీ చేసిన పోలీసు అధికారులు.

ఎంఎల్ఏ తనిఖీలకు వారు పూర్తిగా సహకరించారు. తమ విధులు సక్రమంగా నిర్వహించిన పోలీసు అధికారులను Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.