ETV Bharat / state

బైక్​ను ఢీ కొట్టిన కారు... ఒకరు మృతి - car and bike accident

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

one man died in accident of car and bike in gandepalli mandal
బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి
author img

By

Published : Jan 17, 2020, 11:05 AM IST

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామం వద్ద బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పాలకీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామానికి చెందిన పొట్లూరి వెంకట్ రెడ్డిగా గుర్తించారు.

బైక్​ను కారు ఢీ కొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి
వెంకట్​ రెడ్డి పొలం రిజిస్ట్రేషన్ కోసం హుజూర్​నగర్​లోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్​నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Intro:సూర్యాపేట జిల్లా గండేపల్లి మండలం రాయిని గూడెం గ్రామం వద్ద కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందారు palakeedu మండలం guduguntla పాలెం గ్రామానికి చెందిన పొట్లూరి వెంకట్ రెడ్డి గా స్థానికులు గుర్తించారు వెంకటరెడ్డి తన పొలం రిజిస్ట్రేషన్ కోసం హుజూర్ నగర్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పని చూసుకొని వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం శవం హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.