ETV Bharat / state

కారు బోల్తా... 108 నిర్లక్ష్యంతో ఒకరి మృతి - one dead

హైదరాబాద్​ నుంచి విజయవాడకు బంధువుల వివాహానికి వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 108 అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురంలో ఈ ప్రమాదం జరిగింది.

కారు బోల్తా.. 108 నిర్లక్ష్యంతో ఒకరి మృతి
author img

By

Published : Jun 12, 2019, 3:16 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్న ఏపీ 09 ఎంయు 3237 నెంబరు గల కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఆంజనేయులు కొద్దిసేపటి వరకు ప్రాణాలతో ఉన్నా 108 అంబులెన్సులో డీజిల్​ లేకపోవడం వల్ల సమయానికి ఆస్పత్రికి తీసుకురాలేక చనిపోయినట్లు గాయపడిన వారు బాధపడుతూ చెప్పారు. పోలీసు సిబ్బంది క్షతగ్రాత్రులను ఆటోలో తరలించినట్లు సమాచారం.

కారు బోల్తా.. 108 నిర్లక్ష్యంతో ఒకరి మృతి

ఇవీ చూడండి: అమ్మవారి చెంత అక్షరాభ్యాసం... పెరిగిన భక్తుల రద్దీ

Intro:(. )

కారు బోల్తా ఒకరి మృతి ముగ్గురికి గాయాలు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున ఏపీ 09 ఎంయు 3237 నెంబరు గల కారు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో ఆంజనేయులు52
మృతి చెందగా ముగ్గురు వ్యక్తులు రమణ,చేతన్య,నీతిన్లకు గాయాలు కావడంతో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు... కారులో ఉన్న వారంతా బంధువులుగా తెలుస్తుంది.. వీరు విజయవాడలోని పెళ్లి కార్యానికి హాజరు కావడానికి వెళ్తున్నారు.వీరి స్వస్థలం మచిలీపట్నం కాగా హైదరాబాదులో స్థిరపడ్డారని గాయాలైన వారు చెబుతున్నారు.....

మృతి చెందిన ఆంజనేయులు కొద్దిసేపటి వరకు ప్రాణాలతో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో 108 డీజిల్ లేక ఆగి పోవడంతో సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకురాలేకపోయారు..... దీంతో అతను మృతి చెందినట్లు గాయపడిన వ్యక్తులు వాపోతున్నారు... పోలీస్ సిబ్బంది వీరిని ఆటోలో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.......

Body:కెమెర అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.