ETV Bharat / state

మేనమామను దారుణంగా చంపిన అల్లుడు - CRIME NEWS IN TELANGANA

చిన్నగా మొదలైన కుటుంబ కలహాలు రక్తం కళ్ల చూసేలా చేశాయి. వృద్ధుడైన మేనమామనే చంపేశాడో అల్లుడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గోపాలపురంలో చోటుచేసుకుంది.

Nephew murdered his uncle for Family quarrels in gopalapuram

author img

By

Published : Feb 25, 2020, 1:10 PM IST

మేనమామను దారుణంగా చంపిన అల్లుడు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ మండలం గోపాలపురంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తన మేనమామ తిరపయ్య(75)ను రాయితో తల మీద కొట్టాడు రాజు. ఘటనలో తిరపయ్య తీవ్రంగా గాయపడగా... హుజూర్​నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమించటం వల్ల ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలోనే తిరపయ్య మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:- అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్​లో ఓ గ్రామం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.