ETV Bharat / state

3 వేల లీటర్ల శానిటైజర్లు అందించిన ఎంపీ నామా - LOCK DOWN EFFECT

సూర్యాపేట జిల్లాకు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తన ట్రస్టు నుంచి 3 వేల లీటర్ల శానిటైజర్లు, మాస్కులను అందించారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీశ్​ రెడ్డి చేతుల మీదుగా జిల్లా అధికారులకు శానిటైజర్లు, మాస్కులు అందించారు.

NAMA NAGESWAR RAO  DISTRIBUTED  SANITIZERS TO SURYAPET DISTRICT
3 వేల లీటర్ల శానిటైజర్లు అందించిన ఎంపీ నామా
author img

By

Published : May 4, 2020, 4:42 PM IST

ఆపద సమయంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లాలో కరోనా నియంత్రణకు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి జగదీశ్​ రెడ్డి తెలిపారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో నామా ముత్తయ్య ఛారిటబుల్ ట్రస్ట్, మధుకాన్ ద్వారా 3 వేల లీటర్ల శానిరైజర్లు, 3 వేల మాస్కులు మంత్రి సమక్షంలో జిల్లా కలెక్టర్ వినయ్​కృష్ణా రెడ్డికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అందజేశారు. లాక్​డౌన్ ఉన్నన్ని రోజులే కాకుండా... ఎత్తివేసిన తర్వాత కూడా ప్రజలు వైరస్ నియంత్రణ నియమాలు తప్పక పాటించాలని ఎంపీ కోరారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.