సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కేంద్రంలో ముస్లిం నాయకులు ఆందోళనకు దిగారు. పౌరసత్వ చట్ట సవరణ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన నిర్వహించారని ముస్లిం నాయకులు తెలిపారు. తక్షణమే ఈ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్ను నిరసిస్తూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
- ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ