ETV Bharat / state

మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎంపీపీ ప్రచారం - mpp

మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా నాగారంలో ఎంపీపీ, వైస్​ ఎంపీపీ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్య భారతం సాధ్యమవుతుందన్నారు.

ప్రచారం చేస్తున్న ఎంపీపీ
author img

By

Published : Jul 18, 2019, 1:55 AM IST

సూర్యాపేట జిల్లా నాగారం ఎంపీపీ కూరం మణి, వైస్​ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల వినూత్న ప్రచారం నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. అందరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. సంపూర్ణ ఆరోగ్య పట్టణంగా నాగారంను తీర్చిదిద్దాలని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎంపీపీ ప్రచారం

ఇవీ చూడండి: జాదవ్​ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.