ETV Bharat / state

యువ ఓటర్లలో చైతన్యం రావాలి: ఆర్డీవో కిశోర్​కుమార్​

యువత నిజాయితీగా ఓటింగ్​లో పాల్గొని, నైతిక విలువలు కలిగిన వారికి ఓటు వేయాలని ఆర్డీవో కిశోర్​కుమార్​ పేర్కొన్నారు. కోదాడలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

Motivation among young voters: Ardivo Kishore Kumar
యువ ఓటర్లలో చైతన్యం రావాలి: ఆర్డీవో కిశోర్​కుమార్​
author img

By

Published : Jan 12, 2020, 11:59 AM IST

ఓటర్లకు ఓటు విలువను తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఆర్డీవో కిశోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

ఓటు హక్కు వినియోగంపై యువ ఓటర్లలో చైతన్యం రావాలని ఆర్డీవో పేర్కొన్నారు. నిజాయితీగా ఓటింగ్​లో పాల్గొని, నైతిక విలువలు కలిగిన వారికి ఓటు వేయాలని విద్యార్థులకు సూచించారు. ఇలాంటి ఉపయోగకరమైన సదస్సులు నిర్వహిస్తున్న ఈనాడు, ఈటీవీని ఆర్డీవో కిశోర్ కుమార్ అభినందించారు.

యువ ఓటర్లలో చైతన్యం రావాలి: ఆర్డీవో కిశోర్​కుమార్​

ఇవీ చూడండి:వింటే నామినేటెడ్ పదవులు.. లేకుంటే వేటే!

Intro:యువ ఓటర్లలో చైతన్యం రావాలి::: కోదాడ ఆర్డిఓ

ఓటర్లకు ఓటు విలువను తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశం తో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాలలో ఓటరు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోదాడ ఆర్డిఓ కిషోర్ కుమార్ హాజరై ఓటింగ్ పై విద్యార్థులకు పలు సూచనలు అందించారు. ఈ సదస్సులో కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ నిజాయితీగా ఓటింగ్లో పాల్గొని నైతిక విలువలు కలిగిన వారికి ఓటు వేయాలని పేర్కొన్నారు... ఇలాంటి ఉపయోగకరమైన సదస్సులు నిర్వహిస్తున్న ఈటీవీ ఈనాడుని ఆర్డీవో కిషోర్ కుమార్ అభినందించారు...

1బైట్::కిషోర్ కుమార్:::కోదాడ ఆర్డీవో
2బైట్::సైదేశ్వరావు:::కళాశాల కరస్పాండెంట్.
3బైట్:::భరత రావు:::విశ్రాంత ఉపాధ్యాయుడు
4బైట్:::త్రివేణి:::విద్యార్థిని.
5బైట్:::వెన్నెల:::విద్యార్థిని
6బైట్::మజీద్:::విద్యార్థి.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.