ETV Bharat / state

గాయపడిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే - mla saidireddy consolation injured workers

హుజూర్​నగర్​లో ఓ రైస్​మిల్లులో గాయపడిన కార్మికులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

mla saidireddy consolation to injured workers in suryapet district
గాయపడిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే
author img

By

Published : May 11, 2020, 11:38 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలోని ఓ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పరామర్శించారు. గాయపడిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: వారంలో నివేదిక సమర్పించాలి: సీఆర్​సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.