ఆన్ లైన్ బోధన పేరుతో ఫీజుల వసూలుపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈనాడులో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. రుసుము వసూలుపై వారంలో నివేదిక సమర్పించాలని విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఫీజులు అడిగితే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. వెబ్సైట్ tscpcrhyd@gmail.com ద్వారా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'