సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు. దళారుల చేతిలో రైతులు మోసపోవద్దనే తెరాస ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ప్రారంభించిందని తెలిపారు.
ఐకేపీ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. పీడీ కిరణ్ కుమార్, డీఎం సునీత, మున్సిపల్ ఛైర్మన్ పోతరాజు, ఇతర అధికారులు, రైతుల పాల్గొన్నారు.
ఇవీచూడండి: అలా చేస్తే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తాం: కేటీఆర్