ETV Bharat / state

భగీరథ పైప్​​లైన్​ లీకేజీ​.. తాగునీరు వృథా

మిషన్​ భగీరథ పైప్లైన్​ పగిలి నీరంతా వృథాగా పోయిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో చోటుచేసుకుంది. రహదారిపై నీరు చేరడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

bhageeratha pipeline leakage
భగీరథ పైప్​​లైన్​ లీకేజీ​.
author img

By

Published : Apr 15, 2021, 5:33 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో మిషన్ భగీరథ పైప్​లైన్ పగిలి నీరంతా వృథాగా పోయింది. పైప్​లైన్‌ పగిలిపోవడంతో మిర్యాలగూడ- కోదాడ రహదారిపై భారీగా నీరు చేరింది. రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది.

గతంలోనూ ఓ సారి పైప్​లైన్‌ పగిలిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

భగీరథ పైప్​​లైన్​ లీకేజీ​.. తాగునీరు వృథా

ఇదీ చదవండి: ఆన్​లైన్​ రుణయాప్​లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.