ETV Bharat / state

హుజూర్​నగర్​ ప్రచారంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ - MINISTER SATYAVATHI RATOD IN HUZURNAGAR BY ELECTIONS CAMPAIGN

హుజూర్​నగర్​ ప్రచారంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ పాల్గొన్నారు. పలు తండాలలో రోడ్​షోలు నిర్వహించిన మంత్రికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. తెరాసను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.

MINISTER SATYAVATHI RATOD IN HUZURNAGAR BY ELECTIONS CAMPAIGN
author img

By

Published : Oct 16, 2019, 12:03 AM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి తరఫున గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే బాపురావు​ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు తండాలలో రోడ్​షో నిర్వహించిన మంత్రికి ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గిరిజన నృత్యాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తండావాసుల ఘన స్వాగతాన్ని మనసారా ఆస్వాదించిన మంత్రి... సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గిరిజనులంతా సీఎం కేసీఆర్​ వెంటనే ఉన్నారని తెరాస విజయంతో నిరూపించాలని విజ్ఞప్తి చేశారు.

హుజూర్​నగర్​ ప్రచారంలో మంత్రి సత్యవతి రాఠోడ్​

ఇవీ చూడండి: సమ్మెపై ప్రభుత్వ, యూనియన్ల తీరుపై హైకోర్టు అసంతృప్తి

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.