ఉప ఎన్నిక సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో ఈనెల 17న తెరాస బహిరంగ సభ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరుకానున్నారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. బారికేడ్ల, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి సూచనలిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు.
ఇవీచూడండి: హుజుర్నగర్లో సీఎం సభ..ప్రసంగంపైనే ఆసక్తి!