ETV Bharat / state

'వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం' - minister jagadesh reddy

సూర్యాపేట జిల్లా ఎన్​.అన్నారం చెరువులో రాష్ట్ర మంత్రి జగదీశ్వర్​రెడ్డి చేప పిల్లలను విడిచిపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలను పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని  తెలిపారు.

'వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం'
author img

By

Published : Aug 25, 2019, 9:42 PM IST

సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్ మండలంలో మంత్రి జగదీశ్వర్​రెడ్డి పర్యటించారు. ఎన్.అన్నారం చెరువులో ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలను విడిచిపెట్టారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉండే అనేక రంగాలు చతికిలపడ్డాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయానికి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. సుమారు 361 చెరువుల్లో చేపపిల్లలను విడిచి పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​​, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

'వ్యవసాయ అనుబంధరంగాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం'

ఇవీ చూడండి: తెరాస డివిజన్​ అధ్యక్ష పదవి ఎన్నికలో కార్యకర్తల మధ్య తోపులాట

Intro:Slug : TG_NLG_22_25_MINISTER_FISHES_IN_PONDS_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సూర్యాపేట

cell : 9394450205

( ) వెనుకబడ్డ గ్రామీణ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం ఎన్. అన్నారం గ్రామ చెరువులో కలెక్టర్ దుగ్యాల అమయ్ కుమార్ తో కలిసి చేపపిల్లల పెంపకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఒకప్పుడు జీవనాధారమైన వ్యవసాయ అనుబంధంగా ఉన్న అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయని అన్నారు. గత పాలకుల విధానాల వల్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉపధికోల్పోయాయని వివరించారు. వ్యవసాయ రంగానికి పూర్వవైభవాన్ని సంపాదించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలోని 361 చెరువుల్లో చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసి మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు...byte

Body:...

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.