సూర్యాపేటలోని జాతీయ రహదారి నుంచి నిత్యం వందలాది మంది వలస కూలీలు సొంతూళ్ల బాట పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా లేక, వెళ్లేందుకు డబ్బులు లేక.. కాలినడకతోనే ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రా వలస కూలీలు కాలినడకన వెళ్తూ... ఎండలో ఇక్కట్లు పడుతూ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.
ఇవీ చూడండి: 24 గంటల్లో 48 కేసులు.. ఒకరు మృతి